నీ నవ్వుల్లో సౌందర్యాన్ని చూశా నీ నడకల్లో హొయలు చూశా
నీ మాటల్లో సప్త స్వరాలను గ్రహించా
నీ స్నేహంలో సప్త రుచులని చవిచూశా
నీ ప్రేమలో స్వర్గ సుఖాలను అనుభవించా
నీ చిరుకొపంలో అనురాగాన్ని చవిచూశా
నీ కనుసైగల్లో అభిమానం చూశా
నీ హృదయంలో నా మనస్సును(నా స్థానాన్ని ) చూశా
నాలో నిండిఉన్న నా ఆరో ప్రాణమా
నా అభిమానమా
ఇదే నా ప్రేమకు నిదర్శనం .....!
No comments:
Post a Comment