ఓ నేస్తమా ! ఓ ప్రియ నేస్తమా !
నా ప్రాణమా నా అనురాగమా
నా మదిలో దాగిన మధుర స్వరమా
నా హృదయాన రేగిన మలిస్వరమా
నీ రాకకోసం నా నీరిక్షణ, నా తపన
నాలో సంగీతాన్ని పొంగిచిన మధుర మృదంగమా !
నీ ప్రేమలో నీ లాలనలో నీ పరితపించియున్న
నీవే నా సర్వస్వం నీకోసమే ఈ తపస్సు
No comments:
Post a Comment